వెలుగు జిలుగుల వెన్నెలలో
తళుకు బెళుకుల తళతళలో
కిలకిల నవ్వుల గలగల మాటల
మిలమిలలాడు కన్యను చూడ
డెందంబు గిలగిలలాడి
ఆనందంబున జలజల
పారెడిజలపాతపు హోరై
ప్రేమాతిశయమున గబగబ దరికి చేర
రుసరుసలాడిన వనితను చూచి
మనసు విలవిలలాడి
మోము వెలవెలబోయి
హ్రృదయం సలసలలాడెన్!
- సత్య
its wondar
ReplyDeleteవెలుగు జిలుగుల వెన్నెలలో
ReplyDeleteతళుకు బెళుకుల తళతళలో
కిలకిల నవ్వుల గలగల మాటల
మిలమిలలాడు కన్యను చూడ
డెందంబు గిలగిలలాడి
ఆనందంబున జలజల
పారెడిజలపాతపు హోరై
ప్రేమాతిశయమున గబగబ దరికి చేర
రుసరుసలాడిన వనితను చూచి
మనసు విలవిలలాడి
మోము వెలవెలబోయి
హ్రృదయం సలసలలాడెన్!
its wondar
మీ కవితలు చాలా బాగున్నాయి.... నాకు కూడ కవిత రాయాలనిపించింది రాశాను.... ఎలా ఉందో కొంచెం చెప్పండి? సరేనా.......
ReplyDeleteనీ స్మైల్ నన్ను మెస్మరైజ్ చేసింది
నేను, నువ్వు పరిచయమైన ఇన్ని రోజులకు
నీలొ ఆ నవ్వును చూశాను, ఏదొ తెలియని ఆనందం నీ కళ్ళ లొ చూశాను.
నన్ను వదలి వెళుతున్నందుకు నీ కళ్ళ లొ బాధను చూశాను.
తృప్తిగా నాతో మాట్లాడిన రోజు అదే! ఇన్ని రోజులలొ?
ఈ జ్గ్ణాపకం కలకాలం ఉండాలి
నీతొ జీవితం హాయిగా గడవాలి
మన జీవితం సుఖ సంతోషాలకు తాళం చెవి కావాలి.
నీ సుధ..............